A E T U

We are Andhra Pradesh State Electronic TV Mechanics Union

About Us

AETU ఆవిర్భావ చరిత్ర

ఆంధ్రప్రదేశ్ టీవీ టెక్నీషియన్స్ స్టేట్ యూనియన్ ఒక కల. కానీ చిన్న చిన్న యూనియన్లు కొన్నిచోట్ల జిల్లా యూనియన్ను ఏర్పడినవి. సి.ఆర్.టి యుగము నుండి ఎ.ల్.సిడి ఎల్.ఈ.డి టీవీ యుగము లోనికి మారినప్పుడు కొత్త టెక్నాలజీ అర్థం కాక ఇబ్బంది పడుతున్నప్పుడు దార్ల ఇండియా (దార్ల వెంకటేశ్వరరావు గారు) సెల్ ఫోన్ లో గ్రూపుల ద్వారా కొంతమంది టెక్నీషియన్లు మరియు ట్రైనర్లు కలుపుట వలన టెక్నీషియన్స్ మధ్య గ్రూపులో ఒక ఆత్మీయ కలయిక ఏర్పడుట జరిగినది.

ప్రత్యక్షముగా కలియ వలెనన్న సంకల్పముతో దుర్గా ప్రసాద్ గారు, ఆళ్లగడ్డ రామకృష్ణ గారు, బుల్లెట్ రాజు గారు మరియు కొన్ని జిల్లాల సహకారంతో 8-9-2019 విజయవాడ నందు ప్రత్యక్షముగా మొదటి ఆత్మీయ కలయిక జరిగి రాష్ట్ర యూనియన్ కు అంకురార్పణ జరిగింది అని చెప్పవచ్చు.

రెండవ ఆత్మీయ కలయిక కర్నూలు నందు ఏర్పాటు చేయుటకు ఆర్ కె రెడ్డి గారు మరియు కర్నూలు జిల్లా వారు ముందుకు వచ్చి 8-3-2020 కర్నూలు లో రెండవ ఆత్మీయ కలయిక సమావేశం ఏర్పాటు చేసి అప్పటివరకు రాష్ట్ర యూనియన్ ఏర్పడుతుందో లేదో అని ఉన్న అనుమానాలను పారద్రోలి JAC ఏర్పాటు చేయుట జరిగినది.

కరోనా ఉన్నప్పటికీ JAC పని చేస్తూనే ఉంది మరియు అన్ని జిల్లాల యూనియన్లను ఏర్పాటు చేసి 22-8-2021 విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం నందు తమకు అప్పగించిన పనిని JAC దిగ్విజయంగా స్టేట్ యూనియన్ ఏర్పాటు చేయడం జరిగినది.

Registrered Members Metrics

Total No of Members Registered :3811(Click on Districts to know more details)SKLVZMVSPASRAKPKKDGNTESDAKSELRWGDKRDNTRPLDBPTPKMNLRKNLNDLATPSSSYSRCTRANMTPTMYM

Gallery

  • All

State Honorable Presidents

యం. యస్. కోటేశ్వరరావు గారు

రెడ్డి శ్రీనివాసరావు (నాని) గారు

రవి కుమార్ గారు

State Committee

మధుసూదన్ రెడ్డి గారు

రాష్ట్ర ప్రెసిడెంట్

బొబ్బిలి బాలాజీ గారు

రాష్ట్ర సెక్రటరీ

దుర్గాప్రసాద్ గారు

రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్

హరికిషోర్ గారు

రాష్ట్ర జాయింట్ సెక్రటరీ

కె రామక్రిష్ణ ఆళ్ళగడ్డ గారు

రాష్ట్ర ట్రెజరీ

Trust Board Committee

R K రెడ్డి గారు

చైర్మన్

బసవరాజు గారు

వైస్ చైర్మన్

గోపాలరావు గారు

వైస్ చైర్మన్

మిత్ర ప్రసాద్ గారు

సెక్రటరీ

శేషయ్య గారు

జాయింట్ సెక్రటరీ

లక్ష్మి నారాయణ రెడ్డి గారు

జాయింట్ సెక్రటరీ

రవి కుమార్ గారు

ట్రెజరర్

కన్నయ్య శెట్టి గారు

అడిషనల్ ట్రెజరర్

లోకేష్ గారు

డైరెక్టర్

Executive Committee

మధుసూదన్ రెడ్డి గారుకర్నూలు జిల్లా
రామకృష్ణ గారునంద్యాల జిల్లా
ఉమాశంకర్ గారుశ్రీకాకుళం జిల్లా
హరి కిషోర్ గారుY S R కడప జిల్లా
శ్రీను గారుపశ్చిమ గోదావరి జిల్లా
సుబ్బారావు గారుగుంటూరు జిల్లా
B S V ప్రసాద్ గారుతూర్పు గోదావరి జిల్లా
జి వి కె ప్రసాద్ గారుకాకినాడ జిల్లా
తిరువూరు శేఖర్ గారుక్రిష్ణా జిల్లా
ఆలీ గారుఅనంతపురం జిల్లా
బాషా గారుప్రకాశం జిల్లా
త్రీనాధ్ గారుఅనకాపల్లి జిల్లా
మాధవ గారువిశాఖ జిల్లా
బొబ్బిలి బాలాజీ గారువిజయనగరం జిల్లా
నాగభూషణం గారుమన్యం జిల్లా
అశోక్ గారుచిత్తూరు జిల్లా
దుడ్డు రామక్రిష్ణ గారునెల్లూరు జిల్లా
బాబు గారుతిరుపతి జిల్లా
పాజులూరు రెహమాన్ గారుఅన్నమయ్య జిల్లా
వరప్రసాద్ గారుఏలూరు జిల్లా
షేక్ మస్తాన్ గారుబాపట్ల జిల్లా
పట్టాభి రామారావుగారుఅంబేద్కర్ కోనసీమ జిల్లా

District Presidents

డి రవి కుమార్ గారుశ్రీకాకుళం జిల్లా
అశోక్ గారుమన్యం జిల్లా
మూర్తి గారువిశాఖపట్నం జిల్లా
ప్రసాద్ గారుఅంబేద్కర్ కోనసీమ జిల్లా
దివాకర్ గారుఅనంతపురం జిల్లా
ఫరూక్ అలీ గారుఅనకాపల్లి జిల్లా
పాషా గారుక్రిష్ణా జిల్లా
నూరుద్దీన్ గారుగుంటూరు జిల్లా
ఆంజనేయులు గారుపల్నాడు జిల్లా
సత్యనారాయణ గారుతూర్పు గోదావరి జిల్లా
నరసింహారాజు గారుప్రకాశం జిల్లా
జనార్ధన గారుకర్నూలు జిల్లా
రౌతు శ్రీనివాస్ గారువిజయనగరం జిల్లా
గయాజ్ గారునెల్లూరు జిల్లా
సయ్యద్ ఉస్మాన్ గారుఅన్నమయ్య జిల్లా
లక్ష్మి రెడ్డి గారుకడప జిల్లా
కన్నయ్య శెట్టి గారునంద్యాల జిల్లా
రాజగోపాల్ గారుచిత్తూరు జిల్లా
లోకేష్ గారుతిరుపతి జిల్లా
నటరాజు గారుకాకినాడ జిల్లా
దుర్గాప్రసాద్ గారుపశ్చిమగోదావరి జిల్లా
సుభాని గారుబాపట్ల జిల్లా
దివాకర్ గారుఏలూరు జిల్లా

సంక్షేమ నిధి